Tag Archives: mlas

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎర్రబెల్లి ప్రధాన అనుచరుడు

తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతూ… కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన భార్య, ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి, కాంగ్రెస్ లోకి సాదరంగా ...

Read More »

ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇన్నోవా కారు బహుమతి

ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇన్నోవా కారు బహుమతి

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించాలని బిజెపి రాష్ట్ర అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపించే జిల్లా అధ్యక్షులకు ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె కూటమిలో కలిసి పోటీచేస్తామని ఆయన ఇటీవల ప్రకటించారు. అయితే అదే సమయంలో ...

Read More »