Tag Archives: monday

సోమవారం శివపూజలో ఏ శివ మంత్రాలు పాఠిస్తే శ్రేయస్కరం..?

సోమవారం సోమనాథునికి అంకితం చేయబడింది. ఇది మహాశివుడి మరొక పేరు. ఈ రోజున, భక్తులు పూజలు చేయడం.. కొన్ని మంత్రాలను పాఠించడం ద్వారా దేవతలలో మహాదేవుడైన పరమేశ్వరుని ఆశీసులను పొందవచ్చు. సోమవారం నాడు శివుని ఏ మంత్రాలను జపించాలి..? ఆ మంత్రాలకు అర్థం ఏమిటో చూద్దాం..శివుడిని సోమనాథ, గంగాధర, చంద్రశేఖర, వైద్యనాథ్ ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అయితే శివుడు గంగాదేవిని శిరస్సుపై మోస్తున్నందున గంగాధరుడని, చంద్రుడిని శిరస్సుపై ధరించినందున చంద్రశేఖరుడు అని ,అనేక రోగ నివారిణి అయినందున వైద్యనాథుడు అని పిలువబడ్డాడు. శివుని ...

Read More »