Tag Archives: movie

పార్వతీదేవి పాత్ర కోసం వినిపిస్తున్న స్టార్ హీరోయిన్స్ పేర్లు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న సినిమా కన్నప్ప. ఆయన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీను నిర్మిస్తుండటం వలన, వివిధ భాషల నుంచి హీరోలు నటిస్తున్నారు. అలా ఇప్పటికే ఈ సినిమా కోసం మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. అక్షయ్ కుమార్ .. శరత్ కుమార్ లను తీసుకున్నారు.ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఒక వైపున కన్నప్ప భార్య పాత్ర .. మరో వైపున శివుడి ...

Read More »

జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న భారతీయుడు-2

క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో శంకర్ సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు తో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి భార‌తీయుడు 2తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచ‌నాల‌ను ...

Read More »

పుష్ప-2 లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్..

ఈ 2021 వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 తెరకెక్కనుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలై పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌తో ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. పుష్ప-2లో ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడని ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అతనెవరో ...

Read More »

ఆ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరు..

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా శాండిల్‌వుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా కాంతార. తానే నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో రిలీజయ్యి పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇలా ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో రిషబ్ ...

Read More »

SSMB29 కథ పై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్..

RRR తర్వాత రాజమౌళి, మహేష్ బాబు డైరెక్గ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులో ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సారి పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ...

Read More »

అందరికీ కనెక్టయ్యేలా శ్రీరంగనీతులు..

ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వంలో సుహాస్‌, కార్తీక్త్న్రం, రుహానిశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శ్రీరంగనీతులు. ఈ మూవీని వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 11న విడుదల కానుంన ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లడుతూ ఇది మనందరి కథ, మన జీవితాల్ని తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఈ సినిమాకు కథే హీరోనని, బస్తీ నుంచి బంగళా వరకు అందరికి కనెక్ట్‌ అవుతుందని విరాజ్‌ అశ్విన్‌ అన్నారు. యువతరం ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, తప్పకుండా ...

Read More »

బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ చేయనున్నా అశోక్ సెల్వన్..

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీమేక్స్ మూవీ చాలానే వస్తున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇప్పుడు కుర్ర హీరోలు రీమేక్ చేస్తున్నారు. అలా వచ్చిన కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకుంటున్న.. మరికొన్ని మాత్రం బాక్సాపీస్ హిట్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే1988 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాను రీమేక్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడంటా ఓ యంగ్ హీరో.విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా, అక్కినేని అమల హీరోయిన్‌గా వచ్చిన సినిమా సత్య. సురేష్ క‌ష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక అప్పట్లో ...

Read More »

శర్వా 37వ సినిమా టైటిల్ ఇదేనా..

శర్వానంద్ ఇటీవల తన పుట్టిన రోజు నాడు వరుసగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత శర్వానంద్ 36,37 సినిమాలు ఉన్నాయి. శర్వా 37వ సినిమా సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, మరో వైపు శర్వా తండ్రి పాత్రలో కూడా కనిపిస్తాడని ఇప్పటికే టాక్.తాజ సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాలయ్య బాబు పాత సినిమా టైటిల్ పెడతారని టాలీవుడ్ టాక్. గతంలో బాలకృష్ణ ...

Read More »

త్రివిక్రమ్ ప్లాన్ చేంజ్ చేసారా..

ఓ సినిమా చేస్తున్నపుడే నెక్ట్స్ సినిమాను కూడా లైన్‌లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్. ప్రతీసారి ఇదే చేస్తుంటారు గురూజీ. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే ఈ సారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ హీరోతో ఉండబోతుంది..? అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలుంటుందా లేదా..?సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత ...

Read More »

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ పై పెరగనున్న అంచనాలు..

పరశురామ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రోబ్లమ్ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. డ్రామా .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ ...

Read More »