Tag Archives: movies

బిజీ గా మారిపోయిన మీనాక్షి చౌదరి..

మీనాక్షి చౌదరి ఈ బ్యూటీ. చిన్న సినిమాతో 2021తో టాలీవుడ్ కి పరిచయమైంది. అప్పటి నుంచి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ సినిమాలు చేసుకువెళుతోంది. ఖిలాడీ.. హిట్ 2వంటి సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకుకొచ్చాయి. గుంటూరు కారంలో మహేశ్ బాబు మరదలుగా మెరిసింది. అయితే ఆమె పాత్రకి ఉన్న ప్రాధాన్యత .. ప్రత్యేకత చాలా తక్కువ. అయితే మీనాక్షి చౌదరి ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. ఆమె గ్లామర్ చూసి మహేశ్ జోడీగా సాంగ్ కూడా ...

Read More »

ఈ నెల 15న విడుదలవుతున్న సినిమాలు..

ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర సందడి చేయడానికి నాలుగు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో తంత్ర , షరతులు వర్తిస్తాయి , వెయ్ దరువెయ్ , రజాకార్ కనిపిస్తున్నాయి. నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి వస్తున్నాయి. తంత్రపై బజ్ ఎక్కువగా కనిపిస్తోంది. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాంత్రిక శక్తుల నేపథ్యంలో కొనసాగుతుంది.చైతన్యరావు – భూమి శెట్టి జంటగా ‘షరతులు వర్తిస్తాయి’ రూపొందింది. కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిఫరెంట్ కంటెంట్ తో ఈ ...

Read More »