Tag Archives: mp vijaysai reddy

ఎంపీ విజయసాయిరెడ్డికి సంసద్‌ మహారత్న అవార్డు

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అవార్డును ప్రదానం చేశారు. అయితే, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. ఇక, మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే, ...

Read More »

చర్చకు సిద్ధమే : విజయసాయిరెడ్డి

విజయనగరంలో రామతీర్థం ఘటనపై రాజకీయం ప్రతి నిమిషానికి వేడెక్కుతోంది. చంద్రబాబు కంటే ముందే ఎంపి విజయసాయిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తానని, చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. జగన్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు.అంతకుముందు కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తమను కూడా అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్‌ పోలీసులతో ఘర్షణ పడ్డారు. బిజెపి నేతల ఆందోళన ...

Read More »