Tag Archives: muskmelon

వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలు ఏది మంచిది?

వేసవి కాలం వస్తే చాలు దాహార్తిని తీర్చడానికి పండ్లు, డ్రింక్స్, జ్యుస్ వంటి వాటిని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. పండ్లు, నీటి కూరగాయలు వేసవిలో మన శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. అయితే వేసవిలో దొరికే పుచ్చకాయ, కర్బూజలను కూడా ఎక్కువ మంది తింటారు. అయితే వీటిల్లో ఏది బెస్ట్వేసవిలో దాహార్తిని తీర్చడానికి పుచ్చకాయను తరచుగా తీసుకోవాలి. ఇందులో 90% కంటే ఎక్కువ నీటి శాతం కలిగి ఉంటుంది. ఈ పండు హైడ్రేషన్ పవర్‌హౌస్‌ అనడంలో ఆశ్చర్యం లేదు. పుచ్చకాయలో పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ ...

Read More »