Tag Archives: Nandamuri Balakrishna

బాలయ్య మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో..

నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ నటసింహం దర్శకుడు బాబీతో తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ కథాంశంతో వేరే లెవెల్ లో ఉండబోతుందట. బాలయ్యని ఇప్పటివరకు చూపించినంత వైలెంట్ గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు బాబీ చెప్పుకొస్తున్నారు. ఈ కామెంట్స్ తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలై కోన్ని యాక్షన్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్రం. అయితే తాజాగా ...

Read More »

బోయపాటి సినిమాలో బాలయ్య విలన్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గత రెండు చిత్రాల్లో బాలకృష్ణను సరికొత్త అవతారాల్లో చూపించిన బోయపాటి.. ఈ సినిమాలోనూ డిఫరెంట్ షేడ్స్‌లో ఆయన్ని ఆవిష్కరిస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారని, అంతేకాకుండా మెయిన్ విలన్‌గా ఆయనే నటిస్తున్నారని ఈమధ్య రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బాలయ్య విలన్‌ ...

Read More »

బాలకృష్ణ కిర్రాక్ లుక్..

బాలకృష్ణ కిర్రాక్ లుక్..

నటసింహా నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ‘లెజెండ్’ సినిమా తరవాత మళ్లీ ఆ స్థాయి హిట్ బాలకృష్ణ ఇవ్వలేకపోయారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రాత్మక చిత్రం అనే పేరు తెచ్చుకున్నా కమర్షియల్‌గా హిట్ కాలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. వరుస ఫ్లాపులతో డీలాపడిన బాలయ్యకు మళ్లీ బోయపాటి శ్రీను రూపంలో విజయానికి ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. బోయపాటితో బాలయ్య సినిమా అంటే ...

Read More »

బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు షాక్

బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు షాక్

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్‌కు బ్యాంక్ షాకిచ్చింది. రూ.124.39కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు పంపించింది.. నోటీసులకు శ్రీభరత్ స్పందించకపోవడంతో ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమయ్యింది. గతంలో హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. ఈ ఆస్తుల జప్తుకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. గతంలో కూడా శ్రీభరత్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. బాలయ్య చిన్నల్లుడి కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ ...

Read More »