Tag Archives: narsapuram

రఘురామకృష్ణరాజుకు ఇక నరసాపురం ఛాన్స్ లేనట్టే..

ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన నేత నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలని ఆశించన ఆయనకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. తమ పార్టీ తరపున శ్రీనివాసవర్మను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించింది. తాజాగా ఈ అంశంపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. తాము ప్రకటించిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. దీంతో, రఘురాజుకు నరసాపురం అవకాశాలు మూసుకుపోయాయి.

Read More »