Tag Archives: nayan

కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నయనతార..

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ నయనతార. ఆమె ఇప్పటికే ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రజెంట్ దేశంలో అత్యంత అయితే సౌత్ హీరోయిన్లలో ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్ ఆమె. నయనతార సినిమాలు మాత్రమే కాదు .. కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంది. చికెన్ యాడ్ తో పాటు కె బ్యూటీ, తనిష్క్‌తో సహా అనేక ప్రముఖ భారతీయ బ్రాండ్‌లకు కూడా ప్రమోట్ చేస్తోంది. వాటి కోసం ఆమె రూ.5 కోట్ల ...

Read More »