Tag Archives: nayanthara

నయనతార పెళ్లి ఏర్పాట్లు ముమ్మరం

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అయిన ఈ 36 ఏళ్ళ బ్యూటీ అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం నయన్ కుటుంబ సభ్యులు అదే పనిలో నిమగ్నమై ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కేరళలోని ఓ అమ్మవారి గుడిలో నయనతార పెళ్లి జరిపించాలని ఫిక్సయ్యారట.

Read More »