Tag Archives: nellore

ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటా – విజయసాయిరెడ్డి

నెల్లూరులోనే నిత్యం ఉంటా..ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటానని నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. నేను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానంట… నెల్లూరును పట్టించుకోనని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారని ఆగ్రహించారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి. ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బిజినెస్‌లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం ఆయన ఆ పదం వాడి ఉంటారని తెలిపారు. నాకు ఏ వ్యాపారాలు లేవు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటా. ప్రాణం ...

Read More »

6న కావలిలో ఐదో ‘సిద్ధం’ సభ

వైసీపీ ఐదో ‘సిద్ధం’ సభ నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 6వ తేదీన జరగనుంది. ఈ మేరకు పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విడుదల చేశారు. కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. 5వ తేదీన యాత్రకు విరామం ఉంటుంది. 6న కావలి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.

Read More »

నెల్లూరు శాసనమండలి సభ్యులుగా శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శాసనమండలి సభ్యులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు”గా నియమించడమైనది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read More »