Tag Archives: niharika

నిహారిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా…..

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కుమార్తె నిహారిక వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ తరపున ఆమె రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. నిహారిక పోటీపై నాగబాబు కుమారుడు, నిహారిక ...

Read More »

నిహారిక రీ ఎంట్రీ .. షూటింగ్ ప్రారంభం..

వాలిమోహన్‌ దాస్‌ దర్శకత్వంతో తెరకెక్కనున్నా మూవీ మెడ్రాస్‌ కారన్‌. ఇందులో మలయాళ హీరో షాన్‌ నిగమ్‌, కలైయరసన్‌, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నరు. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ పూజా కార్యక్రమాలతో మొదలవగా దీనికి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్‌రామ్‌ మాట్లాడుతూ వాలిమోహన్‌ దాస్‌ తనకు మంచి మిత్రుడు అని … తాము ప్రతి సినిమా షూటింగ్‌కు ముందు ...

Read More »

పూర్తి ఫ్రీడం కోరుకుంటున్న నిహారిక…

ఇటీవల మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠితో వివాహం జరిగినప్పటినుండి నిహారిక మరింత వార్తల్లో ఉంటుంది. అందుకు గల ముఖ్య కారణం అదే సమయంలో నిహారిక విడాకులు తీసుకోవడమే. అయితే ఆమె తీస్తున్న సినిమాల కన్నా.. ఆమె వ్యక్తిగత జీవితం వార్తల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం తల్లిదండ్రులతోనే నివసిస్తున్న నిహారిక అతి త్వరలోనే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతుందట. అందుకు గల కారణం ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. మరి వరుణ్ తేజ్ వివాహం కాగానే నిహారిక ఎందుకు ...

Read More »

‘నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు’ :నాగబాబు

బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా రాడిసన్‌ పబ్‌ ఘటనపై నాగబాబు స్పందించారు. ”నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండా నేను స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దు. ” అని నాగబాబు తెలిపారు. కాగా ఈ పబ్‌కు హాజరైన వారిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. పబ్‌లో పాల్గన్న 142 మంది వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో 99 మంది ...

Read More »

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’గా నిహారిక వెబ్‌ సిరీస్‌

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. నిహారిక కొనిదెల నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ని మహేష్ ఉప్పాల డైరెక్ట్ చేస్తున్నాడు. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సీనియర్ హీరో నరేష్, సీనియర్ నటి తులసి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.  ఒక గమ్యం, లక్ష్యం లేకుండా లేజీగా బతికేస్తున్న ఓ యువకుడిపై అనుకోకుండా మొత్తం కుటుంబభారంతో పాటు తండ్రి చేసిన అప్పు ...

Read More »

స్పెషల్‌ జెట్‌లో ఉదయ్ పూర్ కు మెగా ఫ్యామిలీ

నిహారికకు, గుంటూరు ఐజి జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యకు డిసెంబరు 9న రాజస్థాన్‌ ఉదయ్ పూర్‌లో పెళ్లి జరగనుంది. మంగళవారం మెహందీ, సంగీత్‌ వేడుకలు జరగనున్నాయి. అందుకుగాను నాగబాబు కుటుంబం సోమవారం స్పెషల్‌ జెట్‌లో బైలుదేరి వెళ్లారు. ఫ్లైట్‌లో వరుణ్‌ తేజ్‌, నిహారిక, నాగబాబు, చైతన్య, పద్మజలు ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గత కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్లు హైదరాబాద్‌లోని వారి ఇంటిలో ఘనంగా జరుపుకున్నారు.

Read More »

నిహారిక-చైతన్య పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, గుంటూరు రేంజ్‌ ఐజి ప్రభాకరరావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 9న రాత్రి 7.15 గంటలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఈ మేరకు ప్రభాకరరావు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని పెళ్లి శుభలేఖను స్వామి వారి పాదాల చెంత ఉంచారు. అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిహారిక, చైతన్యల వివాహాన్ని రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ నగరంలోని ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌ హోటల్‌లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించిన ...

Read More »

శ్రీజ వల్లే ఇదంతా.. మ్యాటర్ మొత్తం చెప్పేసిన నిహారిక

చిరంజీవి కూతురు శ్రీజ వల్లే ఇదంతా.

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితులు అందరినీ ఇళ్లలోనే కట్టిపడేశాయి. ప్రభుత్వ ఆదేశాలనుసారం ప్రతీ వ్యక్తీ ఇంట్లోనే ఉంటూ కరోనా నివారణ చర్యల్లో భాగమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సరికొత్తగా ఆలోచించి ఇంట్లోనే ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే బాధ్యత భుజాలపై వేసుకున్నారు. హీరోలంతా ‘బీ ది రియల్ మెన్’ అంటూ ఇంట్లో లేడీస్‌కి సాయపడాలని చెబుతుంటే.. మెగా ఫ్యామిలీ లేడీస్ మాత్రం ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడే మేకప్ టెక్నిక్‌పై కన్నేసి ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ ...

Read More »