Tag Archives: oats

ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా?

ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంక బరువు తగ్గేందుకు రకరకాల కసరత్తులు చేస్తున్నారు. బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ తినే ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? అవును…ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత పీచు లభించాడంతో జీర్ణ సమస్య ఉండదు. ఇందులో ప్రొటీన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి, ఇ వంటి విటమిన్లు కూడా ఉంటాయి. సాధారణంగా, రోజుకు ఒక ...

Read More »