Tag Archives: papaya

బొప్పాయతో కలిగే ప్రయోజనాలు…

బొప్పాయ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు.. కేవలం బొప్పాయిని మాత్రమే కాదు బొప్పాయి గింజలను తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఈ గింజలను ఎలా తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గింజల్ని నానబెట్టి ఉదయాన్నే పరగడపున తాగాలి. వీటిని తాగడం వల్ల బాడీ, బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ...

Read More »

బొప్పాయి పండు గింజలు తింటే బరువు తగ్గుతారా..

బొప్పాయి పండు ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. సంవత్సరమంతా దొరికే ఈ పండు ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా పళ్ళలాగే బొప్పాయి పండులో కూడా లోపల గింజలుంటాయి. చాలా పళ్ళలాగే ఇందులో కూడా గింజల్ని తీసేసి పండు తింటూ ఉంటాం. మనం ఎందుకలా చేస్తున్నామో ఒక్కసారైనా ఆలోచించారా? వాటి రుచి బావుండదని మనకి తెలుసు. అంతమాత్రాన అవి తినడానికి పనికిరావని అనుకోలేం కదా. చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఈ గింజల్ని కూడా తినచ్చు ...

Read More »