Tag Archives: passed away

హీరోయిన్‌ తండ్రి కన్నుమూత..

హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. మీరా జాస్మిన్‌.. సూత్రధారన్‌ అనే మలయాళ చిత్రంలో కెరీర్‌ ఆరంభించింది. రన్‌ తో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ...

Read More »

టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ కన్నుమూశారు. ఈ విషాదాన్ని మర్చిపోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ గరిమెళ్ల విశ్వేశ్వరరావు 62 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నై సిరుచ్చేరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం ...

Read More »

డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ మృతి!

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ తుది శ్వస విడిచారు. మొదటి సినిమా ‘స‌త్యం’తో తెలుగు చిత్ర‌సీమలో త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ధ‌న 51, రాజూభాయ్‌, చాప్ట‌ర్ 6, నీలిమై త‌దిత‌ర చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించారు. కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా కూడా ప‌నిచేశారు. సూర్య‌కిర‌ణ్‌ న‌టి క‌ళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్నాళ్ల‌కు ఈ దంప‌తులు ...

Read More »

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం..

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ కన్నుమూశారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. లాంటి పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తక్కువ ఏజ్ లోనే మరణించడు. అయితే ఈ విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. పవి.. ఈ బాధని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిన్ను చాలా మిస్ ...

Read More »