Tag Archives: pawan kalyan

పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు సెటైర్లు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. పవన్ లాంటి అనైతికమైన రాజకీయ వేత్త దేశంలోనే లేరన్నారు. పవన్ పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని.. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి దాకా ఓట్లు కొనకూడదని చేగువేరాలాగా డైలాగ్‌లు కొట్టాడని.. ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని తెలిపారు. ఓట్లు కొనుక్కోవాలని క్యాడర్ కు పవన్ లైసెన్స్ ఇచ్చాడన్నారు పవన్ దిగజారుడు రాజకీయాలు ...

Read More »

పవన్ ఆటలో అరటి పండు.. మంత్రి అంబటి సెటైర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రా కదలి రా అని సభలు పెడితే జనం ఎవరూ రావడం లేదని సెటైర్ వేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అటలో అరటి పండని.. ఆయన వారాహి వాహనానికి ఏమైందో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. వారాహి వాహనానికి కనీసం ఆయిల్ కూడా కొట్టించినట్లు లేరని చమత్కరించారు. టీడీపీ యువ నేత నారా లోకేష్ ...

Read More »

పవన్ కళ్యాణ్ పై చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్..!

ఆశయాలు, సిద్ధాంతాలు అంటూ తిరిగే పవన్ కళ్యాణ్ అసలు ఆశయం ఏమిటో ఎవరికీ తెలియదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఎద్దేవా చేశారు. కాసేపు బీజేపీతో పొత్తు అంటారు.. అటు తర్వాత టీడీపీతో కలిసి తిరుగుతారని విమర్శించారు. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని తీవ్రంగా హింసించిన చంద్రబాబుతోనే ఇప్పుడు పవన్ కలిసి వెళ్లడం వెనుక ఆశయం ఏమిటో అంటూ మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడు రాష్ట్రంలో సంపద సృష్టించలేదని, సీఎం జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంకు ...

Read More »

‘భీమ్లా నాయక్‌’ సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్‌ మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ చిత్రంలో నిత్యామీనన్‌, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్‌.రాధాకష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి రెండో పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”అంత ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి ...

Read More »

రేపు ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ ...

Read More »

భీమ్లా నాయక్‌ నుంచి వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా  నాయక్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్ప్స్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. పవన్ అగ్రసివ్‌గా రానాను వెతుకుంటూ రావడం.. అడ్డమొచ్చిన రౌడీలను చితక బాదడం ...

Read More »

పవన్‌కు జోడిగా నిత్యా మీనన్

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత చిత్ర పరిశ్రమ షూటింగ్‌లతో కళకళలాడుతోంది. చిన్న హీరోల నుంచి బడా హీరోలు సెట్‌లో అడుగుపెట్టి సందడి చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ కూడా ఈ నెల రెండో వారం నుంచి తన మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రీకరణలో పాల్గొనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ నిత్యామీనన్‌ నటిస్తోంది. హైదరాబాద్ లో మొదలైన ‘ఆచార్య’ షూటింగ్ ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి పవన్‌కల్యాణ్‌ – నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 ...

Read More »

వకీల్‌సాబ్‌ రివ్యూ

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. ఆ తర్వాత అంతే పవర్‌ఫుల్‌గా వకీల్‌సాబ్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంతో దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమాలో పవర్‌స్టార్‌ అభిమానుల ఊహకు తగ్గట్టుగా …ఇమేజ్‌ ఏమాత్రం తగ్గకుండా ఉందా.. లేక నిరుత్సాహపరుస్తుందా అన్నది చూద్దామా..! పల్లవి (నివేథా థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య ...

Read More »