Tag Archives: pooja dadwal financial status now

టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న సల్మాన్ హీరోయిన్..

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదే.. ఇండస్ట్రీలో కొనసాగినంతకాలం కాలు బయటపెడితే కారు.. నచ్చిన ఫుడ్డు.. మెచ్చిన బెడ్డు. మేడమ్ అంటూ రాచమర్యాదలు.. అవకాశాలు లేక నటనకు దూరమైతే.. ఆర్థిక పరిస్థితులు సహకరించక అయిన వాళ్లందరూ మొహం చాటేస్తే పరిస్థితులు దుర్భరంగా మారతాయి. ఇప్పటి హీరోయిన్లంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఒకప్పటి హీరోయిన్లు అలాకాదు. ఎంత సంపాదించినా అంతా ఖర్చుపెట్టడమో.. దాన ధర్మాల పేరుతో కొంత ఖర్చుచేయడమో.. ఆయిన వారందరి అవసరాలు తామే చూడవలసి రావడమో జరుగుతుండేది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌ ...

Read More »