Tag Archives: pooja

శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు శ్రీ గణేశుడిని ఎందుకు ఆరాధిస్తారు… ?

హిందూ మతంలో ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు శ్రీ గణేశుడిని ఆరాధిస్తారు. గణేశుడిని పూర్తి భక్తి , విశ్వాసంతో పూజిస్తే జీవిత కష్టాలు తీరుతాయని అలాగే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మత విశ్వాసం. అయితే గణేశుడిని పూజించడానికి బుధవారం చాలా మంచిది. ఈ రోజు ఉపవాసం, పూజలు చేయడం ద్వారా గణేశుడి విశేష అనుగ్రహం లభిస్తుంది. ప్రసన్నుడు, దుఃఖాలను తొలగించేవాడు, కష్టాలను తొలగించేవాడు శ్రీ గణేశుడు అని చెబుతారు. కాబట్టి మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే, బుధవారం నాడు గణేశుడి పూజించడమే కాకుండా, అయన ...

Read More »

దారిద్ర్య బాధలు పోవాలంటే ఇలా చేయండి !

మానవ జీవితంలో దారిద్య్రాలు అనేక రకాలు. సంపద లేక కొందరు, ఆరోగ్యం లేకుండా, సంతానం లేక ఇలా అనేక రకాల దారిద్య్రాలు ఉంటాయి. వీటినించి విముక్తి పోవడానికి పూర్వీకులు చెప్పిన పరిహారాలలో సులభమైనది, ఖర్చులేనిది తెలుసుకుందాం.. ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.. జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీనికోసం లక్ష్మీదేవి 108 నామాలైన “శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామా” లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ...

Read More »