Tag Archives: prakash raj

కుమారుడి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటీ మళ్లీ పెళ్లా..? పెళ్లికూతురెవరు..? ఎప్పుడు.. ఎక్కడ అని సందేహిస్తున్నారా..! మంగళవారం ఆగస్టు 24న తన వివాహమహోత్సవం రోజున కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు.. అతని ఎదుటే భార్య పోనీవర్మకి ప్రకాశ్‌రాజ్‌ ఉంగరం తొడిగాడు. ఇలా తన భార్యనే… తాను మరోసారి వివాహం చేసుకున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు. ఈ సందర్భంగా ...

Read More »

వెబ్‌ సిరీస్‌లోకి ప్రకాష్‌ రాజ్‌

వెబ్‌ సిరీస్‌లోకి ప్రకాష్‌ రాజ్‌

ప్రకాష్‌ రాజ్‌ మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి రచయిత, దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ధోని’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ తదితర చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు ఆయన ఒక వెబ్‌ సిరీస్‌కి రచయితగా చేయడంతో పాటు ఇందులో ఒక లీడ్‌ రోల్‌ కూడా చేస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే. ఇదిలా ఉంటే.. ఈ లాక్‌డౌన్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా వలస కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లడానికి ఆయన సహాయం చేశారు. ...

Read More »