Tag Archives: prime minister

ప్రధాని మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోడీ ఆధప్రదేష్ లో పర్యాటనకు సీద్దం అయ్యాడు. మే 3వ తేదీన పీలేరు, విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.

Read More »

భారత దేశ ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు..

భారత దేశ ప్రజలకు హిందూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దీనికోసం తన ట్విట్టర్ ఖాతాలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు! ఇలా రాసుకొచ్చారు. అలాగే దేశ ప్రజల జీవితాల్లో కొత్తదనాన్ని, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాలలో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సుని నింపాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ పండుగ మీ అందరి జీవితాలలో అన్ని అంశాలలో సంతోషాన్ని తీసుకు వస్తుందని ఆశిస్తున్నానని తెలుగులో రాసుకొచ్చారు. దీంతో పాటుగా ప్రధాని ...

Read More »