Tag Archives: producers

స్టార్ సినిమాకు స్వీటీ నో..?

కెరీర్ మొదటి నుంచి ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే గ్లామర్ క్వీన్ గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటింది. అయితే ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య ఒక స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోతో చేస్తున్న భారీ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని అడిగారట. అనుష్క మాత్రం సింపుల్ గా వారికి నో చెప్పేసిందట. అనుష్క నుంచి అలాంటి ఆన్సర్ వస్తుందని ముందే ఊహించిన ఆ నిర్మాతలు లైట్ తీసుకుని వేరే ...

Read More »

క్రేజ్‌ను కాష్ చేసుకుంటున్న తమిళ్ కెప్టెన్స్..

ప్రజెంట్ కోలీవుడ్ దర్శకుల పేర్లు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటంలో కూడా ముందే ఉన్నారు ఈ నయా సెన్సేషన్స్‌. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, ఫామ్‌లో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు కష్టపడుతున్నారు. షార్ట్ టైమ్‌లోనే సెన్సేషన్‌గా మారిన కోలీవుడ్ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. జవాన్ తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన అట్లీ. జైలర్‌ ఫేం నెల్సన్ దిలీప్‌ కుమార్. ఈ యంగ్ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు గ్రేట్‌ డైరెక్టర్ శంకర్‌. *షార్ట్ ...

Read More »

సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.. నిర్మాతలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటింస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ...

Read More »