Tag Archives: rahul

హథ్రాస్‌ వెళ్తుండగా… రాహుల్‌ గాంధీ అరెస్టు!

యుపిలో అత్యాచారానికి గురై ఇటీవల మరణించిన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హాథ్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి వెళ్తుండగా వారి కాన్వారుని గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి వారు రోడ్డు మార్గాన నడుచుకుంటూ వెళ్తుండగా యమునా ఎక్స్‌ప్రెస్‌  వద్ద పోలీసులు అడ్డుకొని రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, రాహుల్‌కు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కిందపడిపోయారు. ...

Read More »

పార్లమెంటు వద్ద రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపిల ధర్నా

పార్లమెంటు వద్ద రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపిల ధర్నా

ఢిల్లీలో జరిగిన హింసపై పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టారు. ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి కాంగ్రెస్‌ ప్రయతిస్తోంది.  ఎన్డీఏయేతర పార్టీలన్నీ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నాయి. పార్లమెంటులో ఈ విషయంపై చర్చ జరగకుండా బిజెపి ప్రయత్నాలు జరుపుతోందని టీఎంసీ ...

Read More »