Tag Archives: raj tarun

నాకు జీవితంలో పెళ్లి, పిల్లలు వద్దు: యంగ్ హీరో..

ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21F..ఇలా రావడంతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో రాజ్ తరుణ్ స్టార్ హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అక్కడక్కడా హిట్స్ తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్స్ పడటంతో రాజ్ తరుణ్ కెరీర్ నిదానంగా సాగుతుంది. ఇటీవల సంక్రాంతికి నాగార్జున నా సామి రంగలో ఓ క్యారెక్టర్ పోషించాడు. హీరోగా వచ్చి రెండేళ్లు అవుతుంది. త్వరలో తిరగబడరా సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు, సిరీస్ లతో ...

Read More »