Tag Archives: rakul preet singh

ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రత్యేకత ఇదేనట!

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఒకరు. ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు రకుల్. ఆరంభం పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ...

Read More »

రకుల్ తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు ఫిదా….

కెరటంతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అది అలా ఉంటే రకుల్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటోంది. వీరి పెళ్లి ఈనెల 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరుగుతోంది. అయితే ఈ పెళ్లి విషయంలో ...

Read More »

ఇడి విచారణకు రకుల్‌ ప్రీత్‌

డ్రగ్స్‌ కేసులో సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు హాజరయ్యారు. రకుల్‌ రాక నేపథ్యంలో ఇడి కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఇప్పటికే ఇదే డ్రగ్స్‌ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్‌, ఛార్మీలను ఇడి ప్రశ్నించింది. కాగా, ఇది అధికారుల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 6న విచారణకు రకుల్‌ హాజరు కావాల్సి ఉండగా.. ఆరోజు తనకు కుదరదని, మరో తేదీని కేటాయించాలని కోరారు. అయితే తేదీ మార్చేందుకు ఇడి అధికారులు రాకపోవడంతో… ఆ ...

Read More »