Tag Archives: Ram charan

చరణ్ జోడీగా జాన్వీ కపూర్

చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో .. పాన్ ఇండియా సినిమా స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే, ఆ తర్వాత ప్రాజెక్టును చరణ్ లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. చరణ్ కెరియర్ లో ఇది 16వ సినిమా. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని పాత్రలకి సంబంధించి, విజయనగరం .. విశాఖపట్నం .. శ్రీకాకుళం .. సాలూరు ప్రాంతాల్లో ఆడిషన్స్ ...

Read More »

థియేటర్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న‌ప్రేక్ష‌కులు అంద‌రు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నాడు జక్కన్న. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత ...

Read More »

ఎవర్‌గ్రీన్‌ రిలీజ్‌గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 10 వేలకి పైగా స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నారు మేకర్స్‌. యూఎస్‌ లో కూడా 2,500కి పైగా స్క్రీన్‌లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ ఎవర్‌ రిలీజ్‌గా ఈ మూవీ నిలుస్తుంది.డివివి దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్‌ డ్రామా చిత్రంలో రామ్‌ చరణ్‌ అల్లూరి ...

Read More »

రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!

శంకర్‌ సినిమాలు భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ ఆయన స్పెషాలిటీ. ప్రస్తుతం ‘ఇండియన్‌’ సీక్వెల్‌ ‘ఇండియన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమా తర్వాత శంకర్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే హాట్‌ టాపిక్‌.

Read More »

‘ఆచార్య’ చరణ్‌ పాత్ర

కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాపై ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న చరణ్‌ పాత్ర కూడా సినిమాలో ఎంతో కీలకమైందని, ఆ పాత్ర సెకండాఫ్‌లో ఎక్కువ భాగం ఉంటుందని, అందరూ అనుకుంటున్నట్లు చిరంజీవి, చరణ్‌ తండ్రీకొడుకుల పాత్రల్లో నటించడం లేదని దర్శకుడు శివ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాలు, అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్‌ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్‌ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ డైరెక్ట్‌ చేయడానికి హాలీవుడ్‌ దర్శకుడినే రంగంలోకి దింపారు

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మేకింగ్‌ విషయంలో ఎక్కడా రాజీపడరని రాజమౌళికి పేరుంది. దానికితగ్గట్టుగానే ప్రేక్షకుల ఊహకు మించి.. భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌ పార్ట్‌ డైరెక్ట్‌ చేయడానికి హాలీవుడ్‌ దర్శకుడినే రంగంలోకి దింపారు. ఓ రేంజ్‌లో ఈ విషయం ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ.. చిత్రయూనిట్‌ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర బిజినెస్‌ విషయానికొస్తే.. ఏ మూవీకి జరగనంత కనివినీ ఎరుగని రీతిలో ...

Read More »