Tag Archives: ram

రామ్‌ స్టైలిష్ లుక్‌కు నెటిజన్లు ఫిదా..

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ హ్యాండ్‌సమ్‌ హీరోల్లో ఒకడు రామ్ పోతినేని. చివరగా స్కందతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్‌ ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌తో బిజీగా ఉన్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే రామ్‌ షూటింగ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. నగరంలో ఉస్తాద్‌ రామ్‌ స్టైలిష్‌ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి.. సందడి చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ సర్కిల్‌లో సీఎంఆర్ ...

Read More »