Tag Archives: 'ramagundam

హైదరాబాద్-రామగుండం ఎలివేటేడ్ కారిడార్‌‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

ఉత్తర తెలంగాణకు రాజమార్గం హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మొత్తం రూ.2232 కోట్లతో ఈ ఎలివేటేడ్ కారిడార్ నిర్మించనున్నారు. 11.3 కిలోమీటర్ల పొడవు, ఆరు లైన్లతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే కరీంనగర్, రామగుండం రాజీవ్ రహదారిలో ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి రక్షణ భూములపై ఆ శాఖ మంత్రితో చర్చించి ఎలివేటేడ్ కారిడార్ల ఇంపార్టెన్స్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ...

Read More »