Tag Archives: raviteja

రవితేజ 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది..

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇటీవల వచ్చిన ఈగల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజయిపోతుంది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు. సామజవరగమన రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ...

Read More »