Tag Archives: reliance

2023 డిసెంబర్‌ నాటికి ప్రతి గ్రామంలో జియో 5జీ సేవలు

డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని రిలయన్స్‌ ఇండిస్టీ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు. సోమవారం జరిగిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ.. జియో 5జీ సేవల్ని విస్త్రతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్‌ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. దేశ మంతా హైక్వాలిటీ, హై ...

Read More »

రిలయన్స్‌- ఫ్యూచర్‌ డీల్‌కు సెబీ ఆమోదం

కిశోర్‌ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌, ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌ డీల్‌కు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై అమెజాన్‌ లేవనెత్తిన అభ్యంతరాలున్నప్పటికీ సెబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2020 ఆగస్టు 29న ఫ్యూచర్‌ గ్రూప్‌ వాటాలను రూ.24713 కోట్లు చెల్లించి రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. దీనికి సిసిఐ కూడా ఆమోదం తెలిపింది. ఫ్యూచర్‌ లోని కూపన్‌ విభాగంలో అమెజాన్‌ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో తమకు ...

Read More »