Tag Archives: review

టిల్లు స్క్వేర్ రివ్యూ..

డీజే టిల్లుతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రేమలో దెబ్బతిన్న అబ్బాయి ఫీలింగ్స్‏ను మరో యాంగిల్‏లో బిగ్ స్క్రీన్ పై చూపించి అడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రాధిక అంటూనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. అలాంటి హిట్ చిత్రానికి సీక్వె్ల్ వస్తుందంటే అంచనాలు సైతం రెట్టింపు ఉంటాయి. ఈ మూవీ లో సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి నటించగా.. టిల్లు స్క్వేర్ లో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ...

Read More »

వ్యూహం మూవీ రివ్యూ…

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ‘వ్యూహం’ ను నెడు విడుదల కాగా , ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్‌ కానుంది.అయితే ఈ సినిమా నిజంగానే ఒక వ్యుహం. రామ్‌గోపాల్‌ వర్మ ఒక నిర్దిష్ట రాజకీయన్ని ప్రేక్షకులకు విజయవంతంగా అందజేస్తాడు. ఇది ఒక మంచి ప్రయత్నం. ...

Read More »

యాత్ర-2 రివ్యూ…?

సరిగ్గా ఐదేళ్ల క్రితం మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో యాత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్ చేశాడు ...

Read More »