Tag Archives: rgv

ఉదయ్ కిరణ్ బయోపిక్.. డైరెక్టర్ ఏవరంటే..?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, వివాదం సృష్టించడంలో ఆయనకు మించిన తోపు లేరటారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది బయోపిక్‌లు తీస్తున్నారు. ముఖ్యంగా నటీనటుల బయోపిక్‌లు తీయడం చాలా కామన్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఆర్జీవీ కూడా ఓ హీరో బయోపిక్ తీయడానికి రెడీ అయ్యాడంట. ఆయనెవరో కాదు, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఇప్పటికీ ఈ హీరో అంటే ...

Read More »

గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ పై వర్మ స్పందన

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిన్న సీఎం జగన్ హాజరైన సిద్ధం సభలో జనాలు లేకపోయినా, గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ సాయంతో భారీగా జనాలు హాజరైనట్టు చూపించారని నారా లోకేశ్, తదితర టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను పంచుకున్నారు. “నీ అజ్ఞానానికి హద్దుల్లేవు. నీకు సినీ పరిశ్రమలో చాలామంది మిత్రులు ఉన్నారు కదా… లైవ్ స్ట్రీమింగ్ ...

Read More »

మంచివాళ్లుగా నటించడం మానుకుంటే మంచిది: రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ గురించి .. ఆయన మాటతీరును గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన మాదిరిగా సూపర్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలనే ఒక ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. ” దేవుడిని .. ఫ్యామిలీని .. వదిలేయాలి. సమాజం గురించి పట్టించుకోకూడదు. ఈ మూడు విషయాలే బంధించి ఉంచుతూ ఉంటాయి. ఇలా చేయకు అలా చేయి అని దేవుడు చెప్పాడో లేదుగానీ, ఆయన చెప్పాడని కొంతమంది అంటారు. ...

Read More »

పవన్ కళ్యాణ్ పై ఆర్జీవి సెటైరికల్ పోస్టర్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలపై ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ.. ఎప్పుడూ వివాదాల్లో ఉండే విషయం తెలిసిందే. అయితే తాను తీయబోయే వెబ్ సిరీస్ శపథం ఆరంభం పై ట్విట్టర్ వేదికగా పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఉంది. ఈ పోస్టర్ లో జనసేన జెండా పట్టుకున్న చిన్న పిల్లలకు పవన్ కళ్యాణ్ కింద కూర్చోని ఉపదేశం ఇస్తున్నట్లుగా ఉంది. ఈ శపథం వెబ్ సిరీస్ చాప్టర్-1 ఏపీ ఫైబర్ ...

Read More »

మార్చి 2న ‘వ్యూహం’ రిలీజ్..

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More »

బాత్ రూమ్ లో వాటిని చూసుకుంటున్నారు.. ఆర్జీవీ

క్రేజీ డైరెక్టర్ కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని టార్గెట్ చేశారు. అవకాశం కోసం ఎదురు చూడడం మూర్ఖుల లక్షణం. అవకాశాన్ని సృష్టించుకోవడం మేధావుల గుణం అనేలా.. టీడీపీ, జనసేన అధినేతలను విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరకకపోయిన తానే ఓ అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ దేశంలో స్వేచ్చని స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకునే ఆయన ట్విట్టర్ ను తన వేదికగా ఎంచుకుని టీడీపీ, జనసేన నాయకులపై విమర్శల బాణాలను సంధిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఆర్జీవీ వ్యూహం, యాత్ర ...

Read More »

చంద్రబాబు లక్కీ నంబర్ 23: ఆర్జీవీ

టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘వైసీపీ నుంచి ఆయన లాక్కున్న MLAల సంఖ్య 23. 2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23. ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే 23. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న లోకేశ్ పుట్టిన తేదీ 23. వ్యూహం సినిమా రిలీజ్ 23న’ అని రాసుకొచ్చారు.

Read More »

టీడీపీతో పవన్ పొత్తుపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ను ఓడించేందుకు ఇతర చెత్త పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో చెప్పకుండా పవన్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. పవన్ కు ఆయనపై ఆయనకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు ఆయనపై ఆయనకు పూర్తి నమ్మకం ఉందని… అందుకే ఆయనకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. నక్కలు గుంపులుగా వస్తాయని, పులి సింగాల్ గా వస్తుందని అన్నారు.

Read More »

23న ‘కొండా’ విడుదల

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కొండా మురళీ, సురేఖ జీవిత నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పథ్వీరాజ్‌ నటించారు. ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కొండా’ విడుదల తేదీని ప్రకటించారు.

Read More »

‘కొండా’ ట్రైలర్‌ విడుదల

సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల ...

Read More »