Tag Archives: rk roja

నగరిలో తన వ్యతిరేక వర్గీయులపై నిప్పుల చెరిగిన రోజా

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో నగరి వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయి. రోజా వ్యతిరేక వర్గీయులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యతిరేక వర్గ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రతిరోజు రూ. 500 కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు వైసీపీలో ఉండటం వల్ల నగరిలో 500 మెజార్టీ వస్తుందని…. వీళ్లు బయటకు వెళ్తే తాను 30 వేల నుంచి 40 వేల వరకు మెజార్టీ సాధిస్తానని ...

Read More »

నగరిలో వైఎస్సార్ తుడ పార్క్ ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా

నగరి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం అందించడం కోసమే తుడా పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు తెలిపారు. నగరి పట్టణంలో 80 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన వైఎస్సార్ తుడ పార్క్ ను రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మాట్లాడుతూ తుడా పరిధిలో నగరి నియోజకవర్గం ఉన్నందున తుడా నిధులతో పార్క్ లను అభివృద్ధి ...

Read More »

షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల ...

Read More »

కబడ్డీ ఆడిన మంత్రి రోజా

ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్లో మంత్రి రోజా సందడి చేశారు. విశాఖలోని ఏయూలో జరుగుతున్న కబడ్డీ ఫైనల్స్ను ప్రారంభించిన ఆమె.. కాసేపు కబడ్డీ ఆడి అలరించారు. ‘ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్’ అంటూ రైడ్ కు వెళ్లారు. అనంతరం మాట్లాడిన రోజా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సీఎం జగన్ క్రీడల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

Read More »

వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చారంటూ రోజా కౌంటర్‌

వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చిందంటూ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని.. వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని ఆగ్రహించారు రోజా. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ఆర్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు. వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని నిప్పులు చెరిగారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని మండిపడ్డారు. ...

Read More »

షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు..ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ లో చేరావు !

షర్మిలపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ లో చేరావు అంటూ నిలదీశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒక సారి గమనించాలి…. Ys జగన్ మోహన్ రెడ్డి ని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కల్పి అన్యాయం చేశారని ఆగ్రహించారు. షర్మిల గారికి సలహా ఇస్తున్నాను…ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నుంచి ఏపీకి రావాల్సిన 6 వేల కోట్లు, ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన లక్ష 80 కోట్ల ఆస్తులు ...

Read More »