Tag Archives: RRR movie

జ‌పాన్‌లో ఆర్​ఆర్​ఆర్ అరుదైన ఘ‌న‌త‌..

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టరే అని సినీ ప్రియులు అంతా ఆశిస్తుంటారు. అయితే ఈయ‌న దర్శ‌క‌త్వంలో చివ‌రిగా తెరకెక్కించిన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. యంగ్ టైగర్ ఎన్టీఆర్​, మెగాపవర్ స్టార్ రామ్​చరణ్‌ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా 2021లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవ‌డ‌మే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.అయితే ఈ సినిమాను ఇటివ‌లే జ‌పాన్‌లో ప్ర‌త్యేక స్క్రీనింగ్ వేశారు. ఇక స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జ‌పాన్ వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో క‌లిసి ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పాన్‌ ఇండియా లెవెల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు యువకులుగా ఉన్న సమయంలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు ఇంటి నుంచి వెళ్లిపోయి రహస్య ప్రాంతాల్లో ఉంటూ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఏం చేశారు? అనే నేపథ్యంలో ఫిక్షన్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు ...

Read More »

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో జూనియర్‌ భీమ్‌, సీతారామ్‌లుగా వీళ్లే !

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉత్కంఠ నెలకొంటుంది. ప్రతీ చిత్రంలో ఏదో ఒక కొత్తదనంతో రాజమౌళి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించనున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ రాశారు. ఎంఎం.కీరవాణి బాణీలను జోడించారు. ఈ సినిమాలో అజరు దేవగణ్‌, శ్రియ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది ...

Read More »

వచ్చేనెల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ ప్రారంభం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తునన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ముందు వచ్చేవారం టెస్ట్‌ షూట్‌ జరపనున్నారు. దీని ద్వారా పూర్తిస్థాయి షూటింగ్‌ చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించుకొని వచ్చే నెల్లో షూటింగ్‌ ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ చిత్రానికి షూటింగ్‌ ప్రారంభించాలని భావించారు. కానీ టెస్ట్‌ షూటే చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సిద్దమయ్యారు. ఇప్పటికే 80 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాకు మిగిలిన షెడ్యూల్‌ను ఇప్పుడు ...

Read More »