Tag Archives: rtc hikes charges

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు..నేటి రాత్రి నుండే పెంపు

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకి రంగం సిద్ధమైంది. కొత్తగా పెంచిన ఛార్జీలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఛార్జీలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెవెలుగులో కనీస ఛార్జీ 5 నుంచి 10 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. సెమీ ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ 10 రూపాయలుగా నిర్ధారించారు. ఎక్స్‌ప్రెస్‌ కనీస ఛార్జీ 10 నుంచి 15 రూపాయలు పెరగనున్నాయి. సూపర్‌ లగ్జరీలో కనీస ఛార్జీ 25 రూపాయలు కానుంది. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌ అన్ని బస్సుల ఛార్జీ కనీసం ...

Read More »