Tag Archives: sai baba

ఈ ఒక్క రోజు ఇలా పూజించండి.. మీ కుటుంబంలో ఆనందం నిండుతుంది..

మన దేశంలో ప్రజలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్లి భగవంతుని దర్శించుకుంటుంటారు. అలాగే గురువారం రోజు సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని నమ్ముకం. అందుకే సాయిబాబాను విశ్వసించేవారు ఆయనను పూజించడమే కాకుండా ఆయన అనుగ్రహం పొందేందుకు ఉపవాసం కూడా పాటిస్తుంటారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని,తమ జీవితంలో ఆనందాన్ని నింపుతాడని ప్రజల విశ్వసం. అయితే గురువారం రోజున చేసే పూజా విధానం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సాయిబాబా మహిమ ఆపరిమితమైనదని భక్తులకు తెలుసు. ఆయన ...

Read More »

పంజాగుట్ట షిర్డీ సాయి ప్రేమ సమాజ్ మందిర్ విశేషాలు….!

షిర్డీ సాయి బాబా వారు భారత దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తూ అన్ని మతాలు, కులాలు, జాతులు మరియు తెగల నుండి భక్తులను ఆకర్షించేవారు. బాబా దగ్గర శ్రద్ధ, సబూరి లతో స్మరిస్తే భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షం బాబా మందిరం. ఆయన భజనలు, కీర్తనలు శరీరానికి కావలసిన మనస్సు, ఆత్మ శాంతి, ప్రశాంతత ను చేకూరుస్తుంది. అటువంటి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటైన పంజాగుట్ట లోని దేవాలయం. హైదరాబాద్ లోని పంజగుట్ట లోని ద్వారకా పురి ...

Read More »