Tag Archives: shiva

మీరు శివయ్యను ఇలా పూజిస్తున్నారా….

హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం. హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుళ్లను పూజించే పద్ధతి ఉంది. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని విశ్వాసం. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేయాలి.ఈ రోజున భగవంతుడు భోళాశంకరుడికి నీరు, పాలు, బిల్వ పత్రం, పువ్వులు ...

Read More »

శాస్త్రం ప్రకారం.. శివ దర్శనం ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఫలితం

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ లింగాన్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టే నందికి అంతట ప్రాధ్యాన్యత. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా ...

Read More »