Tag Archives: sitara

సితార, అకిరా కాంబినేషన్‌లో మూవీ!

టాలీవుడ్‌లో మహేష్ బాబు గారాల పట్టీ సితార గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా జ్యూవెల్లరి యాడ్‌తో ఈ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన గ్లామరస్ ఫొటోస్‌, డ్యాన్స్ ఫర్పామెన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సితార ఎప్పుడెప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం, ఓ యాంకర్ సితారను, మీరు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారా అని ...

Read More »