Tag Archives: social media

గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన సజ్జల భార్గవ రెడ్డి

మంగళవారం మధ్యాహ్నం 02.00 గంటలకు తెనాలి వహబ్ రోడ్డు పాత తాజ్ హోటల్ ఎదురు సందులో నిన్న మృత్యవాత పడ్డారు. దీంతో గీతాంజలి గారి ఇంటికి వెళ్లి తెనాలి శాసనసభ్యులు గౌ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు మరియు రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ సజ్జల భార్గవ రెడ్డి గారు పరామర్శించారు. ఈ కార్యక్రమం ని మన సోషల్ మీడియా కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని ఆ కుటుంబానికి తమ మద్దత్తు తెలిపారు.

Read More »

ప్రభుత్వ పరిధిలోకి సోషల్‌మీడియా

సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇకపై ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌లతో పాటు సోషల్‌మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఇవన్నీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేసిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, ఆడియో విజువల్స్‌, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అన్నింటినీ సమాచార ...

Read More »