Tag Archives: start

శక్తిమాన్ గా రణవీర్ సింగ్ తెరకెక్కనునాడా…?

ఇండియా మొత్తం పాపులర్ అయిన సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటరెస్ట్ గా చూసేవారు. శక్తిమాన్ సీరియల్ ని ఇండియన్ భాషలలో అప్పుడు ప్రసారం చేసేవారు. మొదటి ఇండియన్ సూపర్ హీరో కామిక్ క్యారెక్టర్ గా శక్తిమాన్ ఇప్పటికి చెప్పబడుతుంది.ఇప్పుడు ఆ పాత్రని సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఎప్పటి నుంచో దీనికి సంబందించిన ప్రణాళిక సిద్ధం అవుతోంది. అయాతే రీసెంట్ గా హనుమాన్ సినిమా వచ్చి ...

Read More »