Tag Archives: sukumar

అల్లు అర్జున్.. చీర షాట్ కోసం ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే

అల్లు అర్జున్, సుకుమార్ కాంబో తెరకెక్కిన సినిమా పుష్ప: ది రూల్. మూవీ టీమ్ టీజర్ ను విడుదల చేయడంతో చూసే ప్రేక్షకుల్లో కూడా పూనకాలు తెప్పించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా టీజర్లో జాతర లుక్ హైలెట్.. అయితే, ఇప్పుడు చీర షాట్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చీర ధరించిన అల్లు అర్జున్ పవిట కొంగును కాలితో పైకి లేపుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. అందరి లుక్ దీనిపైనే పడింది. ఈ ఒక్క నిమిషం టీజర్ ని కరెక్ట్ గా కట్ ...

Read More »

RC17 అఫీషియల్ అప్డేట్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ కెరీర్ లోను టాలీవుడ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి ఎప్పటికి మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్, సుకుమార్ మళ్ళీ కలిసి సినిమా చేసే తరుణం వచ్చేసింది.కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. రంగస్థలంకి పని చేసిన నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో భాగం ...

Read More »

’ఉప్పెనం‘త ప్రేమతో సుకుమార్

గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ప్రయోజకుడైతే ఆ గురువు ఆనందమే వేరు.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అదే ఆనందంలో వున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. సుకుమార్‌ తరహాలోనే విభిన్నమైన, సాహసోపేతమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది. ”బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సాహంలో వున్నాను..” అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు ...

Read More »