Tag Archives: summer

ఎండలు మండిపోతున్నాయి.. పొట్టలో చల్లగా ఉండాలంటే ఈ ఫుడ్ ఆరగించాల్సిందే..

వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండతీవ్రతను తట్టుకునేందుకు చల్లచల్లగా ఏదో ఒకటి తినాలని, చల్లని పానియాలు తాగాలని, నీడపట్టున ఉండాలని అనుకుంటాం. అయితే కొంత మంది ఎండలో పనిచేయడం వల్లనో, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వల్లనో డీహైడ్రేషన్‌ కు లోనవుతూ ఉంటారు. అయితే డీ హైడ్రేషన్ నుంచి బయట పడటానికి పెరుగు ఎంతో దోహదపుడుతుంది. అంతే కాక పెరుగుతో చేసే మజ్జిగ మనిషిశరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ప్రతిమనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అందుకే చాలావరకు రోగులకు డైట్ లో పెరుగన్నాన్ని ఇస్తూ ...

Read More »

వేసవిలో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

వేసవిలో చెమట పట్టడం అనేది కామన్. కానీ చాలా మంది చెమటలను చూసి కూడా భయపడిపోతుంటారు. సమ్మర్‌లో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఒక మంచి రోగనిరోధక వ్యవస్థ నేరుగా చెమటతో మంచి సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల ప్రతీవ్యక్తికి సమ్మర్‌లో తప్పని సరిగా చెమటలు పట్టాలి అంటున్నారు. చెమట పట్టిన ప్రతిసారీ మన శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయంట దీని వలన మన ఆరోగ్యం బాగుంటుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయంట. అంతేకాకుండా, చెమట అనేది మన ...

Read More »

వేసవి ఉపశమనం కోసం తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

శీతాకాలం ముగిసింది.. దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ వేసవిలో గత ఏడాది కంటే విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అంతేకాదు శరీరానికి వేసవి కాలంలో ఉపశనాన్ని కూడా కూరగాయలు ఇస్తాయి. ముఖ్యంగా ఎండా కాలంలో చాలా మంది కడుపు సమస్యలతో బాధపడుతుంటారు. మజ్జిగను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. ప్రతిరోజూ నిమ్మరసం తాగండంతో. విటమిన్ ...

Read More »

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు: వాతావరణ శాఖ

ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలహీనపడుతుండటంతో ఆగష్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వివరించింది. గత ఏడాది ఎలినినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈసారి మాత్రం నైరుతి సీజన్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే సమ్మర్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని తేల్చిచెప్పింది.

Read More »