Tag Archives: surya

డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ మృతి!

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ తుది శ్వస విడిచారు. మొదటి సినిమా ‘స‌త్యం’తో తెలుగు చిత్ర‌సీమలో త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాత ధ‌న 51, రాజూభాయ్‌, చాప్ట‌ర్ 6, నీలిమై త‌దిత‌ర చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించారు. కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. అలాగే కొన్ని చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా కూడా ప‌నిచేశారు. సూర్య‌కిర‌ణ్‌ న‌టి క‌ళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్నాళ్ల‌కు ఈ దంప‌తులు ...

Read More »

అభిమానులకు భోజనాలు వడ్డించిన స్టార్ హీరో… కారణమిదే…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. అలా తాజాగా తన అభిమానులందరికీ భోజనాలు పెట్టించాడు స్టార్ హీరో. స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ను పిలిపించిన సూర్య దగ్గరుండి మరీ వారికి భోజనాలు వడ్డించడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ...

Read More »

సూర్య కొత్త సినిమా ప్రారంభం

తమిళ దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్‌లో సూర్య 42వ సినిమా ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్‌ బేనర్‌తో కలిసి టాలీవుడ్‌లో అగ్ర బేనర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని దర్శక-నిర్మాతలు పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లో వంశీ, ప్రమోద్‌, జ్ఞానవేల్‌ రాజా, విక్రమ్‌ నిర్మించున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

Read More »