Tag Archives: tdp mla

అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టయిన ఏ1 ...

Read More »

అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

అచ్చెన్నాయుడి బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

కార్మిక రాజ్యబీమా ( ఈఎస్‌ఐ) కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు .ఈఎస్‌ఐ కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, మొదటి నిందితుడు సి.కె.రమేష్‌కుమార్, జి.విజయ్‌కుమార్, వి.జనార్దన్, ఇవన రమేష్‌బాబు, గోన వెంకట సుబ్బారావుతో పాటు గత నెల 16న అరెస్టయిన ఇద్దరు నిందితులు కూడా తమ న్యాయవాదుల ద్వారా వేర్వేరుగా ...

Read More »