Tag Archives: tea

రోజూ 3 కప్పుల కంటే ఎక్కువ టీ, కాఫీలు తాగుతున్నారు…

భారతదేశంలో అందరూ ఇష్టపడే కెఫిన్‌ పానీయాలలో కాఫీ, టీలు ప్రధానమైనవి. టీ, కాఫీ తాగితేనే కాని కొంతమందికి రోజు ప్రారంభం కాదు. చాలా మంది రోజులో ఎప్పుడు పడితే అప్పుడు టీ, కాఫీలు తాగుతుంటారు. ఇది తమకు హాని కలిగిస్తుందని తెలిసినప్పటికీ ఈ అలవాటును వదిలేయడానికి ఇష్టపడరు. తక్షణ శక్తి కోసం మనం తరచుగా టీ, కాఫీ తాగుతుంటాము. ఇందులో ఉండే కెఫిన్ మెదడుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కానీ ఎక్కువ కెఫిన్ తాగడం వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.* ...

Read More »

ఈ టీ తాగడంతో శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంచవచ్చు..

మనం ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతుంటారు. మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగడంతో …..ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మందిలో వాతావరణంలోని మార్పుల కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీంతో జ్వరం ఇతర అనారోగ్య ...

Read More »

ఇలా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలా..

మట్టి కప్పులో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బయట రోజుకు ఒక్కసారైనా టీ లేదా కాఫీ తాగుతుంటాం. అయితే రోజూ పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరానికి హాని జరుగుతుందని ఇప్పటికే మనం చాలా సందర్బాల్లో తెలుసుకున్నాం.. బయట ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంపై చాలా హానికరమైన ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇంట్లో తయారు చేసిన టీ, లేదంటే మట్టి కప్పులో టీ తాగటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ...

Read More »