Mana Aksharam

Tag : Telangana News

Crime News Telangana

మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

Harika
మెహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి
Breaking Headlines Homepage-Slider News Politics Telangana

ఖమ్మంలో కాంగ్రెస్ ఖాళీ..టీఆర్ఎస్‌లోకి కొత్తగూడెం ఎమ్మెల్యే?

Manaaksharam
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. గులాబీ బాస్ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇప్పటికే.. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తాన్ని విడిచి కారెక్కేస్తున్నారు. కీలకమైన రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా
Breaking Headlines Homepage-Slider News Telangana

చెల్లి కవితకు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Manaaksharam
ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి , తెలంగాణ జాగ‌‌ృతి నాయకురాలు, నిజామాబాద్‌ ఎంపీ అయిన కల్వకుంట్ల కవిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తన సోదరికి పుట్టినరోజు
News Telangana

ఆటోలు,క్యాబ్ లు రేపు తెలంగాణలో బంద్

Harika
తెలంగాణలో ఆటోలు, క్యాబ్ లపై ఆధారపడి ప్రయాణించేవారికి ఇబ్బంది ఎదురుకానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ వాహనాల సవరణ బిల్లు-2018ను నిరసిస్తూ రేపు ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బంద్ కు
News Telangana

ప్రేమ వివాహం చేసుకున్నాడనే ఆగ్రహంతో యువకుడి ఇంటి పై దాడి

Harika
తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నాడన్న ఆగ్రహంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై దాడి చేసిన ఘటన వేములవాడలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణంలోని వాసవీనగర్‌కు చెందిన నితిన్‌, సిరిసిల్లకు చెందిన ఓ యువతి
International News

అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి

Harika
అమెరికాలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. కొలిర్‌విలిలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు శారూన్‌నాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచితగా
News Politics

పందెంలో 10 ఎకరాలు పోగొట్టుకున్న రైతు.!!

Harika
ఉద్విగ్నభరితంగా సాగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు బెట్టింగ్‌ బాబుల్ని బేజారెత్తించాయి. సర్వేలను నమ్ముకొని గుడ్డిగా పందేలు కాసిన వాళ్లంతా భారీగానే నష్టాలు మూటగట్టుకున్నారు. తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ హడావుడి ఎక్కువగా ఉన్నటు తెలుస్తుంది.
News Telangana

అమీర్‌పేటలో ఉద్రిక్తత..!

Harika
అమీర్‌పేట్‌లో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో ఓటర్లకు తెదేపా కార్యకర్తలు డబ్బు పంచుతున్నారంటూ తెరాస కార్యకర్తలు గొడవకు దిగారు. అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సైపై సైతం దాడికి పాల్పడారు. గుంటూరు జిల్లా తెనాలికి
News Politics Telangana

బాబు అండ్ కో పై నాయని తిట్ల దండకం..!

Harika
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంతకంతకూ వేడెక్కుతోంది.  మొన్నటి వరకూ ఒక మోస్తరుగా ఉన్న ప్రచారం ఈ గడిచిన రెండు రోజులుగా మరింత ఉధృతమైంది. క్యాలెండర్ లో కదిలిపోతున్న తేదీల సాక్షిగా.. ఉన్న పరిమిత
News Politics Telangana

జోరందుకున్న పార్టీలు.!!

Harika
పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత – ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుడిగాలి
News Politics

తెరాస కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Harika
తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ చెప్పారు. ఆమె ఓట్లు అడిగేందుకు ఇక్కడకు రావడం లేదని చెప్పారు. నాలుగున్నరేళ్ల తెరాస అధినేత కేసీఆర్ పాలన అప్రజాస్వామికంగా సాగిందని చెప్పారు.
News Politics

కెసిఆర్ ని రఫ్ ఆడించిన కోదండరాం

Harika
నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఓ మాట చెప్పారని, దానిని గుర్తు పెట్టుకోవాలని కోదండరాం అన్నారు. తనకు ఓటు వేసినా, వేయకపోయినా ఫాంహౌస్‌లో పడుకుంటానని చెప్పారని, అలాంటి వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. టీడీపీ, తెలంగాణ
News Telangana

భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్న కారు..!

Harika
శాసనసభ ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గులాబీ పార్టీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన శైలీలో వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలతో క్యాడర్‌లో
Crime Homepage-Slider News Telangana

ప్రేమ పెళ్లి..భార్య కాపురానికి రాలేదని…!

Manaaksharam
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ నెరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెరేడ్మెట్
Breaking Headlines Homepage-Slider News Politics Telangana

దబిడి దిబిడే..!

Manaaksharam
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో మారు వార్తల్లో నిలిచారు. ఇటీవల బాలకృష్ణ తరచుగా వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి
Breaking Headlines Homepage-Slider News Politics Telangana

2019 ఎన్నికలకు కేసీఆర్ కీలక నిర్ణయం!

Manaaksharam
తెలంగాణ‌ రాష్ట్రసమితి ఎన్నికల శంఖారావం పూరించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులుండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని,
Breaking Headlines Homepage-Slider News Telangana

అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో సేవలు!

Manaaksharam
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హైదరాబాద్‌ మెట్రో రైలుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఉత్సాహంగా రైలు యాత్ర చేద్దామని వచ్చిన నగరవాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. నాగోల్‌-అమీర్‌పేట్‌ మార్గంలో.. ఆదివారం ఉదయం సుమారు రెండు గంటలపాటు