Tag Archives: Telangana police

అయోధ్య తీర్పు :తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్‌!

అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీస్‌ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ...

Read More »

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ అరెస్ట్.. 9 నెలల్లో రూ.30 కోట్లు కాజేశారా?!

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాశ్ అరెస్ట్..

టీవీ9 వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను శనివారం ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారిస్తున్నారు. రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పది మంది పోలీసుల బృందం కారణం చెప్పకుండా రవిప్రకాశ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారని సమాచారం. ఎందుకు, ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని తెలుస్తోంది. నిధులను దుర్వినియోగం చేశారంటూ టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేయడంతోనే అరెస్ట్ చేశారని సమాచారం. డైరెక్టర్ల అనుమతి లేకుండానే చెక్కులతో డబ్బులు ...

Read More »