Tag Archives: temples

సోమవారం నుంచి తెరుచుకోనున్న ఆలయాలు.. దైవ దర్శనానికి ఈ నిబంధనలు తప్పనిసరి!

లాక్‌డౌన్ కారణంగా దైవదర్శనానికి దూరమైన భక్తులకు ఇది ఒకింత ఊరటనిచ్చే వార్త. రెండున్నర నెలల విరామం తర్వాత సోమవారం నుంచి తెలంగాణలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించనున్నారు. జూన్ 8 నుంచి దేవాలయాల్లోకి భక్తుల ప్రవేశానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగానే కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగతా ప్రాంతాల్లో దేవాలయాల్లోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాకపోతే కొన్నాళ్లపాటు భక్తులకు తీర్థం, ప్రసాదం లాంటివేం ఇవ్వరు. శఠగోపం కూడా పెట్టరు. దర్శనం కోసం వెళ్లే భక్తులు సోషల్ ...

Read More »

కర్ణాటక లో త్వరలో తెరుచుకోనున్న ఆలయాలు

భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు 51 ఆల‌యాల్లో ద‌ర్శ‌నానికి బుధ‌వారం నుంచే ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి రెండు నెల‌లు దాటిపోయింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు ఇచ్చిన‌ లాక్‌డౌన్ స‌డ‌లింపుల వ‌ల్ల అనేక కార్య‌క‌లాపాలు తిరిగి కొన‌సాగుతున్నాయి. దీంతో ఈ నెలాఖ‌రుకు ముగియ‌నున్న‌ నాల్గ‌వ లాక్‌డౌన్ అనంత‌రం దేవాల‌యాల‌ను తెర‌వ‌నున్న తొలి రాష్ట్రంగా క‌ర్ణాట‌క నిలిచింది.త్వ‌ర‌లోనే ఆల‌యాల్లో ద‌ర్శ‌నాల‌కు అనుస‌‌రించాల్సిన విధివిధానాల‌పై‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేయ‌నుంది. ...

Read More »