Tag Archives: tirupati

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ..

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కు దైవభక్తి ఎక్కువే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 6వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని పిన్ని మహేశ్వరి, స్నేహితులు శిఖర్‌ పహారియా , ఓరీతో కలిసి జాన్వీ కపూర్‌ తిరుమల వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. అయితే, అప్పుడు ఆమె కాలినడకన తిరుమల వెళ్లింది. ...

Read More »

వెంకన్నకు ఆభరణాలకు బంగారు పూత

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో మకర తోరణానికి, పార్థ సారథి స్వామితో పాటు కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలకు బంగారు పూతకు ఆమోదం పొందినట్టు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి టిటిడి పాలకమండలి సమావేశాన్ని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ ...

Read More »