Tag Archives: tollywood movies

హిందీ ‘విక్రమ్‌ వేద’ టీజర్‌

తమిళ్‌ లో విజరు సేతుపతి, మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ చిత్రం అదే పేరుతో హిందీలో రాబోతోంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన తారాగణంతో దర్శకులు పుష్కర్‌, గాయత్రిలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని విడుదలచేశారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం విడుదలవుతోంది.

Read More »

‘మిస్‌ ఇండియా’ అంటే పేరు కాదు.. అది ఒక బ్రాండ్‌!

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి కీర్తి సురేష్‌ లేటెస్ట్‌ మూవీ ”మిస్‌ ఇండియా”. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఓ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనే మధ్యతరగతి మహిళ పడే తపన ఇందులో కనిపిస్తోంది. ఇందులో కీర్తి సంయుక్త పాత్రలో నటిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో ఆడపిల్లను చదివించడమే కష్టమనుకునే రోజుల్లో నుంచీ.. చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలనుకునే కలను ఎలా సాకారం చేసుకుంది ఈ చిత్రం కథ. ఇందులో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించగా.. ఆయన ...

Read More »