Tag Archives: trailer

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ పై పెరగనున్న అంచనాలు..

పరశురామ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు. నేను నీ లైఫ్ లోకి రావడమే ప్రోబ్లమ్ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. డ్రామా .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ ...

Read More »

టిల్లు స్వ్కేర్.. ట్రైలర్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన కామెడీ టైమింగ్ తో నటించిన మరో చిత్రం టిల్లు స్క్వేర్. సంచలన విజయం సాధించిన డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయి.. యూత్ తో మరింత ఆసక్తిని రేకెత్తించింది. నిన్న మేకర్స్ ...

Read More »

గామి’ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన

హీరో విష్వక్ సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ మూవీ టీమ్ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఫిబ్రవరి 29న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదలైన తొలి ట్రైలర్‌గా గామి ట్రైలర్ నిలవనుందని ‘ఎక్స్’ వేదికగా యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల కానుందని, సరికొత్త అనూభూతి పొందడానికి సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపింది. కాగా విష్వక్ సేన్ ...

Read More »